స్పెయిన్ లో ఫుట్ బాల్ అభిమానుల వీరంగం
10/05/2012 21:57
స్పెయిన్‌లో ఫుట్‌బాల్ లవర్స్ వీరంగం సృష్టించారు. మ్యాడ్రిడ్ వీధులలో పోలీసులతో ఘర్షణ పడ్డారు. యూరోపా లీగ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రెండు స్పెయిన్ టీమ్‌ల మధ్య పోటీ అనంతరం ఈ ఘర్షణ జరిగింది. అథ్లెటికో మ్యాడ్రిడ్ టీమ్... అథ్లెటికో బిల్బో టీమ్‌ను 3-0 తేడాతో ఓడించడంతో రెచ్చిపోయిన అభిమానులు, ఈ...