యూపీఎస్సీ - సీడీఎస్ - 2012
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2012కు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.........
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్- 2012
పోస్టుల సంఖ్య: 512
విభాగాలు: ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ) 250, ఇండియన్ నావెల్ అకాడమీ (ఐఎన్ఏ) 40, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) 32, ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) 175, నాన్‌టెక్నికల్15
అర్హతలు: ఐఎంఏ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ బీఎస్సీ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో ఏదైనా ఒక సబ్జెక్టుగా చదవి ఉండాలి.
వయసు: ఐఎంఏ విభాగంలోని పోస్టులకు 1989 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఐఎన్ఏ విభాగంలోని పోస్టులకు 1991 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఏఎఫ్ఏ విభాగంలోని పోస్టులకు 1990 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఓటీఏ విభాగంలోని పోస్టులకు 1988 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
ఏపీలో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: జులై 2
|
Notification
|
Online Registration
|