03-04-2012 : ఉద్యోగాలు - అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిఫ్ట్ ప్రకటన

నిఫ్ట్
అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిఫ్ట్ ప్రకటన విడుదలచేసింది.
అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలు: 67
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు: 97

అర్హత: సంబంధిత విభాగంలో యూజీ/పీజీ డిప్లొమా/డిగ్రీతో పాటు బోధన లేదా పరిశోధనలో కనీసం ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. 
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2012
వెబ్‌సైట్: www.nift.ac.in

గెయిల్
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. మొత్తం పోస్టులు: 28
ఫోర్‌మెన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) ఖాళీలు: 3

అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా
ఫోర్‌మెన్ (సివిల్) ఖాళీలు: 6

అర్హత: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా
జూనియర్ సూపరింటెండెంట్ (కాంట్రాక్ట్స్ అండ్ ప్రొక్యూర్‌మెంట్) ఖాళీలు: 5
అర్హత: డిగ్రీతోపాటు మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో 55 శాతం మార్కులతో డిప్లొమా
జూనియర్ అకౌంటెంట్ ఖాళీలు: 5

అర్హత: 55 శాతం మార్కులతో ఎంకాం లేదా సీఏ/ఐసీడబ్ల్యుఏలో ఇంటర్
జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్) ఖాళీలు: 6
అర్హత: డిగ్రీతోపాటు పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో 55 శాతం మార్కులతో డిప్లొమా

ఆపరేటర్ (కెమికల్) ఖాళీలు: 3
అర్హత: 55 శాతం మార్కులతో బీఎస్సీలో ఎంపీసీతో ఉత్తీర్ణత.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2012
వెబ్‌సైట్: https://gailebank.gail.co.in

టీచ్ ఫర్ ఇండియా
వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి టీచ్‌ఫర్ ఇండియా ప్రకటన విడుదలచేసింది. 
విభాగాలు: టేలెంట్ మేనేజర్, టేలెంట్ అసోసియేట్, డెవలప్‌మెంట్ అసోసియేట్, కమ్యూనికేషన్ అసోసియేట్, ప్రోగ్రామ్ మేనేజర్, రిక్రూట్‌మెంట్ మేనేజర్, రిక్రూట్‌మెంట్ అసోసియేట్, సెలక్షన్ డైరక్టర్, సెలక్షన్ మేనేజర్, టెక్నాలజీ మేనేజర్, టెక్నాలజీ కన్సల్టెంట్, వెబ్ అప్లికేషన్ డెవలపర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, ఫైనాన్స్ అసోసియేట్ అర్హతలు, పూర్తి వివరాలకు www.teachindia.org చూడొచ్చు.