50 రోజుల డియస్‌సి స్టడీ మెటిరియల్ S.G.T & S.A

 

యూనిట్-1 ః విద్యా చారిత్రాత్మక అంశాలు
(స్కూల్ అసిస్టెంట్స్)
1. వేదాలు అనగా? ( )
1. జ్ఞానం 2. భాష్యం
3. వినోదం 4. విజ్ఞానం
2. భారతదేశంలో వేదకాలం నాటి విద్య ప్రధాన లక్ష్యం? ( )
1. ఆధ్యాత్మిక విషయంలో మోక్షం కలుగచేయడం 
2. భౌతిక విషయంలో సంపన్న తను కలుగజేయడం
3. పై రెండూ
4. పైవి ఏవీ కాదు 
3. అపర విద్య ఉద్దేశం? ( )
1. మోక్షం సిద్ధింపచేయడం
2. సంపదను కలుగచేయడం
3. ఉత్తమ వ్యక్తిగా చేయడం
4. సంపన్నుడిగా చేయడం
4. చతుర్వర్ణ విభజనలో ఎవరికి విద్య అవసరం లేదని భావించడం జరిగింది? ( )
1. క్షత్రియులు
2. వైశ్యులు
3. శూద్రులు 
4. పంచములు
5. ఈ కింది వానిలో వానప్రస్తాశ్రమం ప్రధాన విధి? ( )
1. మోక్ష సాధనకై తపస్సు 
2. ముందు దశల్లో పొందిన జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవడం 
3. నియమ నిష్టలతో విద్యాభ్యాసం 
4. గృహ బాధ్యతను వదిలివేయడం
6. స్త్రీలు బాలురతో పాటు సమానంగా విద్యాభ్యాసం చేసే అవకాశం ఈ కాలంలో లేకపోయింది? ( )
1. తొలి వేద కాలం
2. మనువు తర్వాత వేదకాలం
3. పై రెండూ 
4. పైవి ఏవీ కాదు 
7. కింది వానిలో గురుకుల విద్యకు సంబంధించి సరికానిది?
1. ఆశ్రమ విద్యా విధానం ( )
2. ఆచరణాత్మక విద్య 
3. గురువు బ్రహ్మానంద స్వరూపి
4. గురుకులాలపై అధికారుల అజమాయిషీ 
. గురుకుల విద్య కాలంలో పాఠశాల అనగా? ( ) 1. అరణ్య ప్రదేశం
2. గ్రామానికి వెలుపలుండేది
3. ఏకాంత ప్రదేశం 
4. గురువు గృహము 
9. గురుకుల విద్య నుంచి గ్రహించిన భావన ఆధా రంగా సార్వజనీన విద్యావ్యాప్తికై ఇంగ్లండ్ దేశంలో ప్రయోగా త్మకంగా ప్రవేశపెట్టబడిన పద్ధతి? ( )
1. మైఖేల్ సిస్టమ్ 2. భెల్ సిస్టమ్ 
3. మెకాలే సిస్టమ్ 4. ఉడ్స్ డిస్‌పాచ్ 
10. కింది వానిలో వేదకాల విద్యలో భాగంగా బోధించ బడనిది? ( )
1. భాష 2. వ్యాకరణం
3. చంధస్సు 4. తత్వశాస్త్రం 
11. ఉపనిషత్తుల ప్రకారం కింది వానిలో అభ్యసనం రకానికి చెందనిది? ( )
1. శ్రవణం 2. మననం
3. నిధిద్యాసనం 4. సత్యాగ్రహణం
యూనిట్-1 : విద్యా అంశాలు 
(సెకండరీ గ్రేడ్ టీచర్స్)
12. విద్య అనగా అర్థం? ( )
1. జ్ఞానం 2. తెలుసుకొనుట
3. పై రెండూ 4. ఏదీకాదు 
13. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఈ లాటిన్ పదం నుంచి పుట్టిందని భావిస్తారు? ( )
1. ఎడ్యుసేర్ 2. ఎడ్యుకేట్ 
3. ఎడ్యుకేర్ 4. ఎడ్యుసెరి 
14. కింది వానిలో విద్య పరిమితార్ధానికి చెందనిది? ( ) 1. వ్యక్తి అభివృద్ధి
2. వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకురావడం
3. సమాజంపై సరైన అవగాహన
4. నిరంతర ప్రక్రియ
15. ‘‘జీవితమే విద్యను నేర్పుతుంది’’ అన్న భావన దీనికి చెందును? ( )
1. విద్య విస్తృతార్థం 2. విద్య పరిమితార్థం 
3. విద్య యొక్క అర్థం 4. శబ్దలక్షణ పరంగా విద్య అర్థం 
16. కొఠారీ కమిషన్ ప్రకారం విద్య ధ్యేయాలు? ( )
1. సామాజిక, జాతీయ సమైక్యతా సాధన 
2. ఆధునికీరణ ప్రక్రియను వేగవంతం చేయడం 
3. సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి 
4. పైవన్నీ 
17. ‘civilization and progress’ గ్రంథ కర్త?
1. కొఠారీ 2. ఠాగూర్ ( )
3. యశ్‌పాల్ 4. రూసో 
1. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రకారం బాలల వికాసానికి మూలాధారం కానిది క్రింది వానిలో? 
1. సృజనాత్మక శక్తి 2. సహజమైన ఆనందం 
3. పెద్దల ప్రపంచం 4. పైవన్నీ ( )
19. కింది వానిలో ఒక ప్రాంతానికి, కాలానికి సంబంధించి ఉండే విద్యాధ్యేయాల రకం? ( )
1. వ్యక్తిగత ధ్యేయాలు 2. సామాజిక ధ్యేయాలు 
3. ప్రత్యేక ధ్యేయాలు 4. సార్వజనీన ధ్యేయాలు 
20. ‘జ్ఞానం కోసం విద్య’ అన్న విద్యాధ్యేయం ప్రకారం సరికానిది? ( )
1. జ్ఞానాభివృద్ధికి విద్య అవసరం
2. సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరం 
3. జ్ఞాన సంపాదనే జీవిత లక్ష్యం కావాలి 
4. జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. 
21. నిజమైన స్వాతంత్య్రం ఇలా ఉండాలని బార్కర్ పేర్కొన్నారు? ( )
1. సహజాతాలను అణిచి వేయడం
2. అవధులేమీ లేకపోవడం 
3. నియంతృత్వ స్వేచ్ఛ 
4. నియంత్రిత స్వేచ్ఛ 

పూర్వ వేదకాల, మలి వేదకాల, మధ్య యుగాలలో విద్య

* భారత దేశంలో మానవతా వాదం విస్తరించిన తర్వాత తొలి గ్రంథం రుగ్వేదం.
* ‘విద్’ అంటే తెలుసుకోవటం, వేదాలు అంటే విభిన్న రకాల జ్ఞానం.
* విద్య రెండు రకాలు : 1. అపర విద్య (సంఘ జీవనానికి ఉపయోగపడేవి. 2. పరావిద్య (మోక్షం పొందడానికి ఉపయోగపడేది).
* ఉపనిషత్తుల ప్రకారం అధ్యయనంలో మూడు దశలుం టాయి. 
1. శ్రవణం 2. మననం 3. నిధిధ్యాసనం
* వేద కాలంలోనూ వేదానంతర కాలంలోనూ మతపరమైన విద్య కొనసాగింది.
* బౌద్ధ విద్యావిధానంలో విద్యనభ్యసించడానికి కావాల్సిన కనీస వయస్సు సంవత్సరాలు. 
* బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించినవారిని ‘‘సమనేరులు’’ అనేవారు.
* బౌద్ధ విద్యా విధానంలో బౌద్ధంతో పాటు సంస్కృత, సాహిత్య, ఖగోళ, విద్య, న్యాయ, రాజనీతి, పాల నా శాస్త్రాలు బోధిం చారు.
* బౌద్ధ భిక్షువులు స్థానిక భాషలతోపాటు, పాళీ, సంస్కృతం బోధించే వారు.
* బౌద్ధ విద్యా విధానంలో వృత్తివిద్య, పారిశ్రామిక విద్య ప్రత్యేకమైనవి.
* వైద్య విద్యలలో తక్షశిల అత్యంత గౌరవ ప్రద మైన విద్యాపీఠంగా పేరుపొందింది.

* ప్రసిద్ధ బౌద్ధ విద్యా కేంద్రాలు నాగా ర్జున, నలంద, తక్షశిల, విక్రమశిల.
* మహ్మద్ ప్రవక్త ఉద్దేశ్యం ప్రకారం విద్య జ్ఞానం విచక్షణ శక్తిని పెంపొందిస్తుంది.
* ముస్లీం పాలనలో నెలకొల్పిన పాఠశాలలు : 1. మక్తబ్ పాథమిక పాఠశాల) 
2. మదరసా (ఉన్నత పాఠశాల)
* బిస్మిల్లా అనేది విద్యారంగం ఉత్సవం. బాలుడికి 4 సం॥ 4 నెలలు పూర్తయిన నాల్గవ రోజున నిర్వహిస్తారు.
* మదర్సాలలో ఉపన్యాస పద్ధతి ప్రధానం. తఖ్సి, మూజీ, ఇలాభీ వంటి విద్యలు నేర్పేవారు.
* భారతీయ విద్యావిధానంలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్న సం॥ 113
* బొంబాయిలో ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ఎల్ఫిన్‌స్టన్ ప్రోత్సాహంతో ప్రారంభించబడ్డాయి. 
* కెప్టెన్ కేండీ ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల నిర్వహించ బడింది.
* భారతీయ చరిత్రలో 113-134 మధ్యకాలం ప్రజ్ఞా వంతుల కాలంగా గుర్తింపు పొందింది.


answers


 


unit