ఏపీసెట్- 2012

.:: 21న సెట్ నోటిఫికేషన్ ::.

10/04/2012 16:32
    ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్-2012) నోటిఫికేషన్ విడుదల కానుంది. యూజీసీ చైర్మన్‌తో 20న సమావేశమై, పరీక్ష నిర్వహణ, తదితరాలపై చర్చించనున్నట్లు సెట్ చైర్మన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్...