ఎస్సై అభ్యర్థుల పరుగు పందెం షెడ్యూల్ విడుదల

11/03/2012 16:22

ఎస్సై అభ్యర్థుల పరుగు పందెం షెడ్యూల్ విడుదల

ఎస్సై అభ్యర్థుల పరుగు పందెం షెడ్యూల్ విడుదల హైదరాబాద్ రేంజ్‌లో సబ్ఇన్‌స్పెక్టర్ (సివిల్/ఏఆర్/ఏపీఎస్పీ),

ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ అధికారి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 9 నుంచి పరుగు పందెం

పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.

రిజిస్ట్రేషన్ నంబర్ల వారీగా అభ్యర్థులు ఆయా తేదీల్లో పరీక్షకు హాజరు కావాలన్నారు.

 

హైదరాబాద్ జోన్ షెడ్యూల్

కరీంనగర్ జోన్ షెడ్యూల్

విశాఖపట్నం జిల్లా షెడ్యూల్

కర్నూలు జోన్ షెడ్యూల్