నేషనల్ పోలీస్ అకాడమీ

06/05/2012 14:13

 

               హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీఎన్‌పీఏ) సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టుల వివరాలు......... 
సబ్-ఇన్‌స్పెక్టర్ 
పోస్టుల సంఖ్య: 10 
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. 
వయసు: 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
కానిస్టేబుల్ 
పోస్టుల సంఖ్య: 10 
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. 
వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
శారీరక ప్రమాణాలు: ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. 
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేదీ: మే 31 
చిరునామా: Deputy Director (Estt),
                  SVP National Police Academy,
                  Hyderabad - 500052.

Notification