లండన్ ఒలంపిక్స్‌కు విజేందర్ అర్హత

08/04/2012 19:08

 

: లండన్ ఒలంపిక్స్ క్రీడలకు భారతీయ బాక్సర్ విజేందర్ సింగ్ అర్హత సాధించాడు. బాక్సింగ్ క్రీడలో 75 కేజిల విభాగంలో విజేందర్‌కు చోటు లభించింది. కజకిస్థాన్‌లోని అస్థాన్సాలో జరుగుతున్న ఏషియన్ ఒలంపిక్ క్వాలిఫైర్స్ పోటిల్లో విజేందర్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ఒలంపిక్ అర్హత లభించింది.