<>ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు <>

 

 

ఆదికవి నన్నయ యూనివర్సిటీ- రాజమండ్రి, ఫ్యాకల్టీ విభాగంలో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
భర్తీ చేసే పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
సబ్జెక్టులు: ఇంగ్లిష్, సైకాలజీ, సోషల్ వర్క్, తెలుగు, జియోఇన్ఫర్మాటిక్స్(జియాలజీ, జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్), కెమిస్ట్రీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, ఎకనమిక్స్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్.
అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ/ఎంఫిల్/పీజీ/నెట్/స్లెట్. టీచింగ్/రీసెర్చ్‌లో అనుభవం
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 14, 2012

వివరాలకు: https://www.nannayauniversity.info/