ఇండియన్ నేవీ

 

ఇండియన్ నేవీ, పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టీవార్డ్
అర్హత: పదో తరగతి/తత్సమానంతోపాటు సంబంధిత విభాగాల గురించి అవగాహన ఉండాలి.
కుక్
అర్హత: పదో తరగతి/తత్సమానంతోపాటు సంబంధిత విభాగాల గురించి అవగాహన ఉండాలి.
సఫాయివాలా
అర్హత: ఆరో తరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 6, 2012.

వివరాలకు: https://www.nausenabharti.nic.in/

www.sakshieducation.com

Published on 6/19/2012 3:51:00 PM