ఉద్యోగాలు(29-05-2012)

ఉద్యోగాలు(29-05-2012)

 

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ (ఫైర్) ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య: 995
విభాగాల వారీగా ఖాళీలు: ప్లెయిన్ ఏరియా -693, నక్సల్స్/తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు-302
రాష్ట్రానికి కేటాయించిన పోస్టులు:
ప్లెయిన్ ఏరియా: 45, నక్సల్స్/తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు-93
అర్హత:
పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. నిర్ధేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18 నుంచి 23 ఏళ్లు.
ఎంపిక విధానం: ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా 
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూలై 18, 2012.
వెబ్‌సైట్: www.cisf.gov.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)-తిరువనంతపురం కింది ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.
టెక్నికల్ అసిస్టెంట్ -‘ఎ’
లైబ్రరీ అసిస్టెంట్-ఎ
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 17, 2012.
వెబ్‌సైట్: www.iist.ac.in

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)-న్యూఢిల్లీ, ఆప్తాల్మిక్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.
ఖాళీల సంఖ్య: 10 అర్హత: బీఎస్సీ 
వయసు: 30 ఏళ్లు 
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 16, 2012.
వెబ్‌సైట్: www.aiims.edu


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-హైదరాబాద్ కింది ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 
జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 
అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్
విభాగాలు: అకౌంట్స్, ఫైనాన్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ ఫైనాన్స్ 
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 5, 2012.
వెబ్‌సైట్: www.nird.org.in 

ఫుట్‌వేర్ డిజైన్ అండ్ 
డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ)-నోయిడా, పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 23, 2012.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.fddiindia.com చూడొచ్చు.