ఉద్యోగాలు: 05-06-2012

1.ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
పోస్టు: అసిస్టెంట్ టెక్నీషియన్
మొత్తం ఖాళీలు: 94
విభాగాలవారీ: మెకానికల్-7, సిమెంటింగ్-6, ఎలక్ట్రికల్-17, ప్రొడక్షన్-7, ఇన్ స్ట్రుమెంటేషన్-11, ట్రాన్స్‌పోర్ట్-6, ఎలక్ట్రానిక్స్-36, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-2, కెమికల్-2.
అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా.
పోస్టు: అకౌంట్స్ అసిస్టెంట్ ఖాళీలు: 4
అర్హత: ఎంకామ్ లేదా బీకామ్‌తోపాటు ఫైనా న్స్ అండ్ అకౌంట్స్‌లో డిప్లొమా ఉండాలి.
పోస్టు: జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్
ఖాళీలు: 28
విభాగాల వారీ: ప్రొడక్షన్-8, ఎలక్ట్రికల్-6, వెల్డింగ్-4, మెషినింగ్-10.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
పోస్టు: ఫైర్ సూపర్‌వైజర్ ఖాళీలు: 11
అర్హత: ఇంటర్మీడియెట్‌తోపాటు సంబంధిత విభాగంలో ఆరు నెలల అనుభవం.
పోస్టు: ఫీల్డ్ ఆపరేటర్ ఖాళీలు: 31
విభాగాలవారీ: క్రేన్ ఆపరేషన్స్-19, డ్రిల్లింగ్ ఆపరేషన్స్-12.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/డిప్లొమా ఉండాలి. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూలై 25, 2012.
వెబ్‌సైట్: www.ongcjobs.com

2.
సదరన్ నావెల్ కమాండ్
సదరన్ నావెల్ కమాండ్(ఎస్‌ఎన్‌సీ)-కొచ్చి వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: అన్‌స్కిల్డ్ లేబర్ ఖాళీలు: 167
అర్హత: పదో తరగతి వయసు: 18-25 ఏళ్లు.
పోస్టు: సఫాయివాలా ఖాళీలు: 70
పోస్టు: ఫైర్‌మెన్ గ్రేడ్-2 ఖాళీలు: 52
అర్హత: పదో తరగతి వయసు: 18-25 ఏళ్లు.
దోబీ ఖాళీలు: 7, సేల్స్‌మెన్ ఖాళీలు: 4
పోస్టు: బార్బర్ ఖాళీలు: 3
పోస్టు: వాచ్‌మెన్ ఖాళీలు: 39
పోస్టు: మాలి ఖాళీలు: 17, 
పోస్టు: ప్యూన్ ఖాళీలు: 14
అర్హత: పదో తరగతి వయసు: 18-27 ఏళ్లు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 19, 2012.
చిరునామా: సదరన్ నావల్ కమాండ్-కోచి, 682004

3.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివిధ జిల్లా కోర్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
పోస్టు: సిస్టమ్ ఆఫీసర్ ఖాళీలు: 3
జిల్లాలు: కృష్ణా, నిజామాబాద్, వరంగల్.
పోస్టు: సిస్టమ్ అసిస్టెంట్ 
జిల్లాల వారీ: హైకోర్టు-2, ఆదిలాబాద్-1, గుంటూరు-2, చిత్తూరు-1, హైదరాబాద్-1, కడప-1, కరీంనగర్-1, కృష్ణా-1, కర్నూలు-1, మహబూబ్‌నగర్-1, మెదక్-2, నల్గొండ-2, నెల్లూరు-2, నిజామాబాద్-1, ప్రకాశం-2, రంగారెడ్డి-1, శ్రీకాకుళం-1, విజయనగరం-1, పశ్చిమ గోదావరి-2.
దరఖాస్తు: బయోడేటాను సంబంధిత జిల్లా జడ్జి కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 18, 2012.