కార్పొరేషన్ బ్యాంక్ లో 1550 ఖాళీలు

 

కార్పొరేషన్ బ్యాంక్, సింగిల్ విండో ఆపరేటర్ క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 1550
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినవి: 130
అర్హత: 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. 
వయసు: 18 నుంచి 28 ఏళ్లు.
ఎంపిక విధానం: ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 12, 2012.
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: జూన్ 26, 2012.

వివరాలకు: https://www.corpbank.com/