యూపీఎస్సీ - సీడీఎస్ - 2012

 

             యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2012కు దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టుల వివరాలు......... 
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్- 2012 
పోస్టుల సంఖ్య: 512 
విభాగాలు: ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ) 250, ఇండియన్ నావెల్ అకాడమీ (ఐఎన్ఏ) 40, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) 32, ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (ఓటీఏ) 175, నాన్‌టెక్నికల్15 
అర్హతలు: ఐఎంఏ పోస్టులకు ఏదైనా డిగ్రీ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ పోస్టులకు ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ బీఎస్సీ ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో ఏదైనా ఒక సబ్జెక్టుగా చదవి ఉండాలి. 
వయసు: ఐఎంఏ విభాగంలోని పోస్టులకు 1989 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. 
ఐఎన్ఏ విభాగంలోని పోస్టులకు 1991 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. 
ఏఎఫ్ఏ విభాగంలోని పోస్టులకు 1990 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. 
ఓటీఏ విభాగంలోని పోస్టులకు 1988 జులై 2 నుంచి 1994 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. 
ఏపీలో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్. 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 
చివరితేదీ: జులై 2

 Notification

Online Registration