11- 04- 2012 : ఉద్యోగాలు

NU CET

వివిధ పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎన్‌యూసెట్- 2012కు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎంఏ: ఇంగ్లిష్, సైకాలజీ, సోషల్‌వర్క్, తెలుగు
ఎమ్మెస్సీ: కెమిస్ట్రీ, జియోఇన్ఫర్మాటిక్స్, జువాలజీ. ఎంబీఏ, ఎంసీఏ
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. 
ఎంఎస్: బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, మైక్రోబయాలజీ, పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోరేషన్.
పీజీ డిప్లొమా కోర్సులు..
ఇంగ్లిష్ స్టడీస్(పీజీడీఈఎస్), టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(పీజీడీటీహెచ్‌ఎం)
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2012 (రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23, 2012)
ఎన్‌యూసెట్-2012 టెస్ట్ తేదీ:
మే 20, 2012
వెబ్‌సైట్:
www.nannayauniversity.info 

ఐఐటీ మద్రాస్
వివిధ విభాగాల్లో మెట్రో రైల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
విభాగాలు: సివిల్, మెకానికల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్

గరిష్ట వయోపరిమితి: జూలై 31, 2012 నాటికి 28 ఏళ్లు.(ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు)