12- 05- 2012 : ఉద్యోగాలు

 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: 1000
అర్హత:ఏదైనా డిగ్రీతోపాటు ఐబీపీఎస్ స్కోర్. 
వయసు: 30 ఏళ్లు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 25, 2012.
వెబ్‌సైట్: www.centralbankofindia.co.in

కంటోన్మెంట్ బోర్డ్-సికింద్రాబాద్
కంటోన్మెంట్ బోర్డ్-సికింద్రాబాద్, పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ, ఫైనాన్స్, ప్లానింగ్
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎంబీఏ
అసిస్టెంట్ ఇంజనీర్
విభాగాలు: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్
అర్హతలు: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్/డి ప్లొమా.
అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్
అర్హత: టౌన్‌ప్లానింగ్‌లో డిగ్రీ/పీజీ/డిప్లొమా
శానిటరీ ఇన్‌స్పెక్టర్
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ట్రై నింగ్ కోర్సు
వర్క్‌షాప్ ఇన్‌చార్జ్
అర్హత: మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్
అర్హత: ఎంబీబీఎస్
ఎలక్ట్ట్రీషియన్
అర్హత: పదో తరగతితోపాటు ఎలక్ట్రీషియన్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 10, 2012.
వెబ్‌సైట్: https://scb.aponline.gov.in

సెయిల్-దుర్గాపూర్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)-దుర్గాపూర్ వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
ఖాళీలు: 4
అర్హత: మెకానికల్/ఎలక్ట్రికల్/మెటలర్జీ/ఎలక్ట్రానిక్స్/కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
వయసు: 30 ఏళ్లు.
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ
ఖాళీలు: 8
అర్హత: మెకానికల్/ఎలక్ట్రికల్/మెటలర్జీ/ఎలక్ట్రానిక్స్/కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఎంఎస్సీ-కెమిస్ట్రీతోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం.
వయసు: 28 ఏళ్లు.
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ
ఖాళీలు: 10
విభాగాలు: పల్‌పిట్ ఆపరేషన్/మానిప్యులేషన్ ఆపరేషన్/క్రేన్ ఆపరేషన్
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 4, 2012.
వెబ్‌సైట్: https://sail.shine.com