17-06-2012 : ఉద్యోగాలు

 

సీఐఎస్‌ఎఫ్‌లో 888 పోస్టులు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), కానిస్టేబుల్(ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: 888 
జనరల్-628, ఎక్స్-సర్వీస్‌మెన్-260
భర్తీ చేసే విభాగాలు-ఖాళీలు: బార్బర్-84, బూట్‌మేకర్-24, కుక్-251, కార్పెంటర్-10, ఎలక్ట్రీషియన్-1, మోటార్ పంప్ అటెండెంట్-1, మాలి-5, పెయింటర్-4, స్వీపర్-120, వాషర్‌మెన్-67, వాటర్ క్యారియర్-59.
ఎక్స్-సర్వీస్‌మెన్: బార్బర్-20, బూట్ మేకర్-3, కుక్-91, కార్పెంటర్-2, మాలి-1, స్వీపర్-68, వాషర్‌మెన్-38, వాటర్ క్యారియర్-37.
అర్హత: పదో తరగతి. టెక్నికల్ ట్రేడ్‌కు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 18 నుంచి 23 ఏళ్లు.
దరఖాస్తు:
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: 
జూలై 18, 2012.
వెబ్‌సైట్: www.cisf.gov.in

కెనరా బ్యాంకులో 2000 ఖాళీలు
కెనరా బ్యాంకు ప్రొబేషనరీ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: 2000
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ.
ఎంపిక విధానం: ఐబీపీఎస్ కామన్ రిటెన్ ఎగ్జామ్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 
జూన్ 18, 2012.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 
జూలై 1, 2012.
వెబ్‌సైట్: www.canarabank.com

జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో 
అకడమిక్ అసిస్టెంట్ పోస్టులు
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)-హైదరాబాద్, అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల(తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విభాగాలు:
హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్ ఖాళీలు: 2
డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానిమేషన్ ఖాళీలు: 11
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెయింటింగ్ ఖాళీలు: 1
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫొటోగ్రఫీ ఖాళీలు: 2
ఫిజికల్ డెరైక్టర్ ఖాళీలు: 1
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20, 2012.
వెబ్‌సైట్: www.jnafau.ac.in 

యూబీఐలో 
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ), పలు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య: 38
టెక్నికల్ ఆఫీసర్ (సివిల్, ఎలక్ట్రికల్)
ఖాళీల సంఖ్య: 8
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 
జూన్ 15, 2012.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 
జూన్ 29, 2012.
వెబ్‌సైట్: www.unitedbankofindia.com

B.H.VISWANATH ROYAL