20-3-12

 ఉద్యోగాలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టు: సైంటిఫిక్ అసిస్టెంట్

అర్హత: ఫస్ట్ క్లాస్ బీఎస్సీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్). ఫిజిక్స్ లేబొరేటరీలో మూడేళ్ల అనుభవం.

పోస్టు: టెక్నికల్ అసిస్టెంట్

అర్హత: ఫస్ట్ క్లాస్ డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్). ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ లేదా సాఫ్ట్‌వేర్ (వీఎల్‌ఎస్‌ఐ) రంగంలో రెండేళ్ల అనుభవం.

వయసు: ఏప్రిల్ 9, 2012 నాటికి 35 ఏళ్లు. నిబంధనలకనుగుణంగా రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2012.

వివరాలకు: https://www.iist.ac.in

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారత్ హెవీ ఎలక్ట్ట్రికల్స్ లిమిటెడ్- భోపాల్,

పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్

ఇంజనీరింగ్ ఖాళీలు: 4 పోస్టు:

ట్రాన్స్‌ఫార్మర్ ఎరక్షన్ అండ్ ఎఫ్‌ఈఎస్

ఖాళీలు: 3 పోస్టు:

ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్

ఖాళీలు: 2

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్ ఇంజనీరింగ్(హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ )

ఖాళీలు: 2

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్ ఇంజనీరింగ్(హెచ్‌వీఆర్‌ఈఎస్‌పీ ట్రాన్స్‌ఫార్మర్స్)

ఖాళీలు: 1

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్ ఇంజనీరింగ్(డ్రై టైప్ ట్రాన్స్‌ఫార్మర్స్)

ఖాళీలు: 1

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్ ఇంజనీరింగ్ (ట్రై యాక్షన్ ట్రాన్స్‌ఫార్మర్స్)

ఖాళీలు: 1

పోస్టు: ఎఫ్‌ఈఎస్ (ఎరక్షన్/కమిషనింగ్/ట్రబుల్ షూటింగ్ అండ్ ఫ్యూయల్ అనాలిసిస్ ఆఫ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్)

ఖాళీలు: 1

పోస్టు: ట్రాన్స్‌ఫార్మర్ మ్యానుఫాక్చరింగ్

ఖాళీలు: 1

పోస్టు: టెక్స్/టీఆర్‌పీ(ట్రాన్స్‌ఫార్మర్ టెక్నాలజీ/ప్లానింగ్)

ఖాళీలు: 1

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2012.

వివరాలకు: https://careers.bhel.in.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

సైంటిస్ట్(గ్రూప్-4) డెరైక్టర్(మేనేజ్‌మెంట్)

డిప్యూటీ డెరైక్టర్(మేనేజ్‌మెంట్)

అసిస్టెంట్ డెరైక్టర్(మేనేజ్‌మెంట్)

అసిస్టెంట్స్ అసిస్టెంట్ (లేబొరేటరీస్)

డిప్యూటీ డెరైక్టర్(అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్)

సీనియర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్

వీటితోపాటు పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2012.

వెబ్‌సైట్: https://www.fssai.gov.in