23- 05- 2012 : అడ్మిషన్లు/ఉద్యోగాలు

 

బయోస్టాటిస్టిక్స్ అండ్ డేటా మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బయోస్టాటిస్టిక్స్ అండ్ డేటా మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఈ కోర్సు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్) క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు.
అర్హత: 
10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తులు: వెబ్‌సైట్‌లో లభిస్తాయి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 15, 2012
వెబ్‌సైట్: www.phfi.org 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫార్మాసిస్ట్)
వయసు: 20-30 ఏళ్లు.
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్)
వయసు: 18-23 ఏళ్లు.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 20, 2012.
వెబ్‌సైట్: www.bsf.nic.in 

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), బురన్‌పూర్(పశ్చిమ బెంగాల్) లోని స్టీల్ ప్లాంట్‌లో ఆపరేటర్- కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 280
మెకానికల్- 70, ఎలక్ట్రికల్- 70
మెటలర్జీ- 35, ఎలక్ట్రానిక్స్-35
ఇన్‌స్ట్రుమెంటేషన్-30, కెమికల్-20
సిరామిక్స్-10, సివిల్-10
అర్హత: సంబంధిత విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 21, 2012.
వెబ్‌సైట్: https://sail.shine.com

బాబా అటామిక్  రీసెర్చ్ సెంటర్(బార్క్)
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్), గ్రూప్-సి విభాగంలో పలు పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
టెక్నీషియన్/బి(కార్పెంటర్) ఖాళీలు: 7
టెక్నీషియన్/బి(ప్లంబర్) ఖాళీలు: 8
టెక్నీషియన్/బి(పెయింటర్)ఖాళీలు: 5
టెక్నీషియన్/బి(మెసాన్) ఖాళీలు: 3
టెక్నీషియన్/బి(గ్లాస్‌బ్లోయర్) ఖాళీలు: 1
టెక్నీషియన్/సి(బాయిలర్ అటెండెంట్)
ఖాళీలు: 4
టెక్నీషియన్/సి(శానిటరీ ఇన్‌స్పెక్షన్)
ఖాళీలు: 2
టెక్నీషియన్/సి(సెంట్రలైజ్డ్ స్టెరిలైజేషన్ సప్లయ్ డిపార్ట్‌మెంట్) ఖాళీలు: 5
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 
జూన్ 15, 2012.
వెబ్‌సైట్: www.barc.gov.in