యూపీఎస్సీ-కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)-కంైబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: 702.
అసిస్టెంట్ డివిజన్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ రైల్వేస్: 250.
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్: 66
జూనియర్ స్కేల్ పోస్ట్ ఇన్ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్: 150
మెడికల్ ఆఫీసర్స్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ: 204.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్: 32
అర్హత: ఎంబీబీఎస్.
వయసు: జనవరి 1, 2012 నాటికి 32 ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 23, 2012.
వెబ్సైట్: https://upsc.gov.in/
స్టాఫ్ సెలక్షన్ కమిషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్
గ్రాడ్యుయేట్ లెవల్ (టైర్-1) పరీక్ష-2012కు ప్రకటన విడుదల చేసింది.
దీని ద్వారా భర్తీ చేసే ప్రభుత్వ విభాగాలు:
సెంట్రల్ స్టాటిస్టిక్ సర్వీసెస్-అసిస్టెంట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్-అసిస్టెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో-అసిస్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్-అసిస్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్-అసిస్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్-అసిస్టెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్-ఇన్స్పెక్టర్(సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్), ట్యాక్స్ అసిస్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్-అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)-సబ్ఇన్స్పెక్టర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, ఆఫీసెస్-కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-డివిజనల్ అకౌంటెంట్, ఆడిటర్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్-స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా-కంపైలర్, కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్-ఆడిటర్, వివిధ శాఖల్లో-యూడీసీ, అసిస్టెంట్.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
కంపైలర్: గ్రాడ్యుయేషన్(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్)
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2: గ్రాడ్యు యేషన్ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్ /ఎక నామిక్స్/కామర్స్(స్టాటిస్టిక్స్ కనీసం ఒక ఏడాది చదివి ఉండాలి). కొన్ని పోస్టులకు కంప్యూటర్స్పై అవగాహన, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు:
జనవరి 1, 2012 నాటికి 18-27 ఏళ్లు.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్: 26 ఏళ్లు.
సబ్ ఇన్స్పెక్టర్ సీబీఐ: 20-27 ఏళ్లు.
దరఖాస్తు: ఆన్లైన్లో చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
ఏప్రిల్ 24, 2012.
వెబ్సైట్: https://ssc.nic.in
|