BSF-Constables Jobs

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్(ట్రేడ్స్‌మన్) పోస్టులు ::.

 

 

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 3277
కోబ్లర్
ఖాళీలు: 192
టైలర్
ఖాళీలు: 57
కార్పెంటర్
ఖాళీలు: 22
కుక్
ఖాళీలు:929
వాటర్ క్యారీయర్
ఖాళీలు: 610
కహర్
ఖాళీలు: 28
బార్బర్
ఖాళీలు: 206
స్వీపర్
ఖాళీలు: 660
వెయిటర్
ఖాళీలు: 27
మాల్
ఖాళీలు: 1
కోజీ
ఖాళీలు: 7
డ్రాఫ్ట్స్‌మ్యాన్
ఖాళీలు: 1
పెయింటర్
ఖాళీలు: 2
టిన్‌స్మిత్
ఖాళీలు: 1
వయసు: ఆగస్టు 1, 2012 నాటికి 18 నుంచి 23 ఏళ్లు.
అర్హత: మెటిక్య్రులేషన్. సంబంధిత ట్రేడ్స్‌లో సర్టిఫికెట్. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 11, 2012.

వివరాలకు: https://www.bsf.nic.in/recruitment