CRPF- SPORTS QUOTA RECRUITMENT

 

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) స్పోర్ట్స్ కోటా కింద 866 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: 866 వీటిలో హెడ్ కానిస్టేబుల్ (జీడీ) - 191, కానిస్టేబుల్ (జీడీ) - 675 ఉన్నాయి. 
ఈవెంట్లు: అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, వాలీ బాల్ తదితరాలు. 
అర్హతలు: 
1) హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ గేమ్స్/ ఛాంపియన్‌షిప్స్ లేదా జూనియర్ లెవెల్ గేమ్స్/ ఛాంపియన్‌షిప్స్‌లో మెడల్ పొంది ఉండాలి. 
2) కానిస్టేబుల్‌పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొని టీమ్‌కు నాయకత్వం వహించి ఉండాలి. 
వయసు: 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక: దేహదారుఢ్య పరీక్షలు, స్పోర్ట్స్ పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలతో బయోడేటా పంపాలి. 
చివరి తేదీ: జులై 15.

https://www.eenadupratibha.net/content/SiteFiles/3/a15cdae6-88cb-471f-8ca4-098f6426c760/ContentImages/536a7469-3b63-9a03-4e72-623c78e52153.gif