ఆసియా
14/03/2012 05:07
ఆరంభం అదుర్స్
ఆసియా కప్లో భారత్ బోణి
సెంచరీలతో చెలరేగిన గంభీర్, కోహ్లి శ్రీలంకపై ఘన విజయం
బౌలర్ల సమష్టి ప్రదర్శన మరోసారి భారత్... లంకపై తమ జోరును కొనసాగించింది. కోహ్లి వరుసగా రెండో సెంచరీతో విజృంభించగా... గంభీర్ చాన్నాళ్ల తర్వాత మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆపై బౌలర్లు సమష్టిగా...