టెట్ ఫలితాలు విడుదల

19/01/2012 16:22

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం 30jan12

మధ్యాహ్నం 2.30 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఈ ఫలితాలను విడుదల చేశారు.

పేపర్-1లో 48 శాతం,

పేపర్-2 మాథ్స్లో 57 శాతం,

పేపర్-2 సోషల్ స్టడీస్లో 45 శాతం

మార్కులను అర్హతగా మంత్రి ప్రకటించారు.

పేపర్-1కు 4 మార్కులు, పేపర్-2 మ్యాథ్స్కు 10 మార్కులు, పేపర్-2 సోషల్ స్టడీస్కు 8 మార్కులు కలిపినట్లు తెలిపారు.


 

* 38వేల ఎస్జీటీ ఉద్యోగాల భర్తీపై సందిగ్ధం * సీఎం ప్రకటనకు అనుగుణంగానే చర్యలంటున్న

మంత్రి శైలజానాథ్ హైదరాబాద్

 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను ఒకే మెగా డీఎస్సీ ద్వారా

కాకుండా రెండు దఫాలుగా భర్తీ చేయనున్నారా?

ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటన..విద్యా శాఖలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం

ఇదే సందేహం వ్యక్తమవుతోంది.

ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ కార్యక్రమంలో జూన్ నాటికి 30 వేలు,

 డిసెంబరు నాటికి మరో

30వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం ప్రకటన త్వరలో రానున్న డీఎస్సీనే కాకుండా...డిసెంబరు నాటికి మరో

డీఎస్సీ వస్తుందన్న సంకేతాలిచ్చిందని

సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి