త్వరలో 18 నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి రిఫరెండమేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలోని కృష్ణా, విజయనగరం మినహా మిగతా 11 జిల్లాల్లో...
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కివీస్ నిర్దేశించిన 101 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్లు వికెట్ నష్టపోయి ఛేదించింది.
మరో రెండు రోజుల ఆట మిగులుండగానే మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో మూడు
టెస్ట్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0...
వంద సెంచరీలు చేసిన ఒకేఒక్కడు సచిన్
మీర్పూర్: అంతర్జాతీయ క్రికెట్‑లో సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్,...
తనకు మాట మాత్రమైనా చెప్పలేదని ముకేశ్ ఆవేదన హైదరాబాద్, న్యూస్‌లైన్: భారత హాకీకి విశేషంగా సేవలందించి, మూడుసార్లు ఒలింపిక్స్‌లో ఆడిన రాష్ట్ర ఆటగాడు నందనూరి ముకేశ్ కుమార్ పట్ల హాకీ ఇండియా (హెచ్ఐ) మరోసారి నిర్దయగా వ్యవహరించింది. భారత జూనియర్ హాకీ టీమ్ చీఫ్ కోచ్‌గా ఉన్న ముకేశ్‌ను చెప్పా...